IPL 2022: Sunrisers Hyderabad captain Kane Williamson joined SRH Camp And Started practice.
#ipl2022
#SunrisersHyderabad
#KaneWilliamson
#srh
#KaneWilliamsonSRHCamppractice
#SRHCamp
#KaneWilliamsonFitness
#సన్‌రైజర్స్ హైదరాబాద్
#SunrisersHyderabadPracticeSession
తెలుగు టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ షురూ చేసింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడు రోజుల క్వారంటైన్ ముగించుకొని మైదానంలోకి దిగాడు.టీమ్ ఫిజియోతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడాడు. ఇతర ఆటగాళ్లతో వార్మప్ సెషన్‌లో పాల్గొన్నాడు. కేన్ మామకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియోలను, ఫొటోలను సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.